Karanam Malleswari Biography, అమ్మ.. రాగి సంగటి.. ఒలింపిక్స్ || Oneindia Telugu

2021-06-23 3

Karnam Malleswari is a retired Indian weightlifter. She is the first Indian woman to win a medal at the Olympics. In 1995, she received the Rajiv Gandhi Khel Ratna, India's highest sporting honour, and in 1999, the civilian Padma Shri award
#KaranamMalleswari
#Andhrapradesh
#Tokyo2020
#Tokyo2021

1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామములో పుట్టిన మల్లీశ్వరి.. తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసకు సమీపంలో ఉన్న వూసవానిపేటలో
స్థిరపడ్డారు. ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు. అందరూ వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందినవారే. 12 ఏళ్ల వయసులో మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ శిక్షణ పొందారు. 1997లో వెయిట్ లిఫ్టర్ రాజేశ్ త్యాగిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు